|| అమ్మ..నాన్నా:-)నా
చిన్నతనంలో...!! ||
అమ్మ
..........:-)
నా
చిన్నతనంలో............
బుడి బుడి
అడుగులకు బుజ్జాయింపు పాటల అడుగులు వేస్తూ
పాలు కోసం
గుక్కపట్టిన స్థితిలో సద్దుమనిచిన స్పర్శ లతో
ఆమెను ఎన్నో
గాబరా పెట్టిన క్షణాలు ,బాధ
పెట్టిన సందర్భాలు ఎన్నో
తలచుకుంటే నాకెంతో బాధగా ఉంది
కాని అంత బాధ
లో కూడ ఆమె
ప్రేమ తో నా
కడుపు నింపుతూ ,
లాలీ పాట తో
జో కొట్టేది నిద్రలోకి
***
నాన్నా
నా చిన్నతనం
లో
నేను చేసే
మూర్ఖపు పనులకు తన ప్రేమ లోలికే మాటలు
నేను వేసే
తప్పటడుగులుకి తన అడుగులు జత కలిపి
నేను ఎక్కడ
పడిపోతనో అని,
ఆయనను ఎంతో భయపెట్టేవి, బాధపెట్టేవి
కాని మంచి
ప్రవర్తనతో పెంచి ఓ ప్రయోజికుడిగా
ఈ సమాజానికి
పరచయం చేసావు.
****
కాని ఆ భయం, ఆ బాధ నాకప్పుడు తెలిసేది కాదు,
ఇప్పుడు తెలుస్తుంది మీరు నా వాళ్ళ యెంత బాధ పడ్డారు అని
ఎందుకంటె...........
ముసలితనంలో నా తండ్రికి , నా తల్లికి అన్ని నేనే అయ్యాక
09/05/2013,
12.20 pm
No comments:
Post a Comment