Showing posts with label ఇవన్ని కేవలం కన్నీటితో గుర్తుచేసుకునేలా చేసావా ..... Show all posts
Showing posts with label ఇవన్ని కేవలం కన్నీటితో గుర్తుచేసుకునేలా చేసావా ..... Show all posts

Wednesday, 15 May 2013

ఇవన్ని కేవలం కన్నీటితో గుర్తుచేసుకునేలా చేసావా ....


11/12/2012 -------మా ఫ్రెండ్ చని పోయినపుడు


మనకి మన వాడు  లేడు అన్నప్పుడు ఎంతో ఏడ్చాను రా 
కాని నన్ను ఓదార్చడానికి నువ్వు లేవు కదరా 
నీతో గడిపిన ఎన్నో సరదాలు ఎన్నో జ్ఞాపకాలు 
కాని ఇవన్ని కేవలం కన్నీటితో గుర్తుచేసుకునేలా చేసావా 
మమ్మల్ని వదిలి లోకానికి సెలవంటూ వెళ్ళిపోయావా
బరువెక్కిన నా గుండెని ఉవ్వెత్తున ఎగిసిన కన్నీటిని
ప్రస్నిమ్చలేక తలవచుకొని వెళ్తున్న నేస్తం

నీ చిన్న