11.05.2013
నేస్తం..
నీ సుమధుర ప్రేమ తీరాన
చేరాల్సిన నా నావను
ఈ ఉప్పు కెరటాలు ఉక్కిరి
బిక్కిరి చేస్తున్నాయి
నాలోని నీ ఊహలను తడిపేస్తూ
, శోక సంద్రాన నట్టేటా ముంచెస్తూ
కడ వరకు నీ తోడు ఉంటానని
చెప్పి గుండెపై తన్ని వెళ్ళిన గాయాన్ని
మరింత మంట రేపుతున్నాయి......
.......................చిన్నా
No comments:
Post a Comment