30JUL2013
రాష్ట్ర
నడిబొడ్డున దిగబడిన అంధత్వ కత్తిపోటు
ముక్కలుగా
చీల్చుతూ....ఇది నాది అని ఏరుకుంటూ
ఎర వేసిన
పచ్చ నోటుకు ఆశ పడ్డాం
మోసపోయిన
బ్రతుకులు మావి ..
మా ఓట్ల
గొంతు నలిపి చంపాము కదా
కొన్నేళ్ళ
క్రితం అవతరించన ఆంద్ర రాష్ట్రం
ముక్కలు
చేసి ఎవడికో దానంగా ఇచ్చి
చూస్తున్నాం
మన అవతరణ కోసం నోళ్ళు ఎల్లపెట్టుకొని
చిన్న
మత్యుస్
No comments:
Post a Comment