చిన్నా
మాత్యుస్ ।.అసలు ఏంటో ఈ ప్రపంచం |
ఏంటి ఈ
ప్రపంచం ?
తెల్లారితే
ఈ పచ్చటి పగటి ప్రపంచంపై
రంగులద్దుతున్నాయి
రక్తపు రాత్రులు,.,
మొన్నటికి
మొన్నా
నన్ను
వదిలేయండి ప్లీజ్ !! అని
బతిమిలాడి
,
కాళ్ళు
పట్టుకొని గోజాడుకున్నా
వదలకుండా
ఈడ్చుకొని వెళ్లి
బట్టలు
చింపి తన పైసాచికత్వపు
ప్రవర్తనతో
అవయవాల ప్రదర్శన
చేసిన
ఆ క్రూరమైన మనుషులు
కాదు!!క్రూరమైన
జంతువులు
ఈ
పచ్చటి పగటి ప్రపంచంపై
పరిగెత్తించి
వేదించి వంచించిన
ఓ
ఆడకుతురి రక్తపు సిరా మరకలు
అడ్డదిడ్డంగా
పడిన ఎరుపు గురుతులు
ఇంకా
చెరగనేలేదు.. అప్పుడే ఇంకో దారుణం.
***
రోడ్డుపై
చిరిగినా బట్ట ముక్కలు
నేను
రాను .. వదలండి అని
వెనక్కి
లాగుతున్న కాళ్ళ గురుతులు
క్రూరంగా
ఈద్చుకెల్తూ పడిన రక్తపు గీతలు
చూస్తూ
చూస్తూనే ఎదురుగా ముల్లకంపలో
బీతిగోల్పు
అరుపుల మద్య తన గొంతు నొక్కి
చెరిపిన
మరో ఆడకూతురూ ,కొన ఊపిరితొ.......
చూసిన నా కనులే చమ్మగిల్లాయి అంటే
చెరిగిపోయిన
ఆ అడకుతురి జీవితం
యెంత
రోదిస్తుందో . ఈ సిగ్గుమాలిన ప్రపంచం లో
ఉండలేక
మంటల వెనక దాక్కుంది ..చివరికి
ఓ
గురుతులా మిగిలిపోయింది ...
అసలు
ఏంటో ఈ ప్రపంచం !!
నీకై
శ్రమిస్తూ, నీ వెనకుండి ప్రోత్స్తాహిస్తున్నా
పాపం ఆ
ఆడ కూతురూ
నిత్యం
బలి గొంతు నొక్కి చెరిపే ...... ఈ కీచక
చేతుల్లో...
30/08/2013
No comments:
Post a Comment