Showing posts with label చేదు జ్ఞాపకాన్ని గుర్తుచేసింది .............. Show all posts
Showing posts with label చేదు జ్ఞాపకాన్ని గుర్తుచేసింది .............. Show all posts

Wednesday, 15 May 2013

చేదు జ్ఞాపకాన్ని గుర్తుచేసింది .............




28/12/2012, Friday @ 12.00 pm

నేస్తమా !!!
అలుపెరుగని కడలి తీరాన వచ్చే చల్లని గాలులు , ఆ చల్లని నీటి తుంపరులు 
నా యెదలో ఓ రాగమై నా పాదాలు తాకిన అలలతో కలసి నాట్యమాడాయి.

నాతో నాట్యమాడిన అల నన్ను వీడిపోతు , నీతో 7 అడుగులు వేసిన ఆ 2 పాదాలను 
చేజారిపోయానని కన్నీటి సంద్రం లో కలసిపోయింది , చేదు జ్ఞాపకాన్ని గుర్తుచేసింది 
నీ చిన్న