Wednesday, 15 May 2013

చేదు జ్ఞాపకాన్ని గుర్తుచేసింది .............




28/12/2012, Friday @ 12.00 pm

నేస్తమా !!!
అలుపెరుగని కడలి తీరాన వచ్చే చల్లని గాలులు , ఆ చల్లని నీటి తుంపరులు 
నా యెదలో ఓ రాగమై నా పాదాలు తాకిన అలలతో కలసి నాట్యమాడాయి.

నాతో నాట్యమాడిన అల నన్ను వీడిపోతు , నీతో 7 అడుగులు వేసిన ఆ 2 పాదాలను 
చేజారిపోయానని కన్నీటి సంద్రం లో కలసిపోయింది , చేదు జ్ఞాపకాన్ని గుర్తుచేసింది 
నీ చిన్న






No comments:

Post a Comment